వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో రహదారి పరిస్థితి అధ్వానంగా మారింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడటంతో పాటు మట్టి పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ద్విచక్ర వాహనదారులు, ఆటోలు, ఇతర వాహనాలు ఈ మార్గంలో వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల స్పందించి రోడ్లకు మారుమతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

