వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం చాకలిపేటలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. రూరల్ పోలీసులు వివరాలు.. ప్రియాంక తన ఇంటికి తాళం వేసి ఊరు వెళ్లారు. రాత్రి దుండగులు తలుపులు పగలగొట్టి లోనికి చొరబడి బీరువాలోని తులం నల్లపూసల దండ, బంగారు నెక్లెస్, గొలుసులు, బ్రాస్లెట్, ఉంగరాలు, కాసులు, దుద్దులతో పాటు 300 గ్రాముల వెండి వస్తువులను పట్టుకెళ్లారు.
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.
Comments
Loading comments...

