Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ 50 తులాల బంగారు అపరణ

Follow Udayam on Google
raju Aug 30, 2026 6:02 PM నిజామాబాద్General
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ  50 తులాల బంగారు అపరణ - Udayam
తాళం వేసి ఉన్న ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. మాక్లూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్రీను 4 రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ వెళ్లారు. దుండగులు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువా తాళాలను ధ్వంసం చేసి అందులో భద్రపరిచిన సుమారు 50 తులాల బంగారు ఆభరణాలను అపహరించినట్లు బాధితులు తెలిపారు.

Comments

G
Loading comments...