Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. అరెస్ట్

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 07, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
తాళం వేసిన ఇళ్లే టార్గెట్.. అరెస్ట్ - Udayam
మేడ్చల్ : తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న అలుగుబెల్లి రాము అలియాస్ జయరాం రెడ్డి (29)ను పోచారం పోలీసులు అరెస్ట్ చేశారు. జోడిమెట్ల ఎక్స్‌రోడ్ వద్ద బంగారం విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 80 గ్రాముల బంగారం, 14 తులాల ఆభరణాలు, రూ.2 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...