Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు

Follow Udayam on Google
I siva prasad Sep 20, 2026 6:52 PM నెల్లూరుGeneral
తాళమ్మ దేవస్థానం హుండీ లెక్కింపు - Udayam
గూడూరు గ్రామదేవత శ్రీశ్రీశ్రీ తాళమ్మ దేవస్థానంలో ఆదివారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి, కమిటీ సభ్యులు, భక్తుల సమక్షంలో జరిగిన ఈ లెక్కింపులో 2026 జూన్ 7 నుంచి సెప్టెంబర్ 20 వరకు భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.79,525 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.భక్తుల కానుగుల ద్వారా ఈ ఆదాయం వచ్చినట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు.

Comments

G
Loading comments...