వార్తలకు తిరిగి వెళ్లండి

విడిసి ల రద్దు కోసం కృషి చేయాలని తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ బాధితులు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను కలిశారు. విడిసి వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో తమపై జరుగుతున్న సాంఘిక బహిష్కరణ, వివక్ష గురించి బాధితులు వివరించారు.
రద్దుకు కృషి చేయాలన్నారు. ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్ పి సీనియర్ నాయకులు పోశెట్టి మాదిగ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

