వార్తలకు తిరిగి వెళ్లండి

తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, గోపాలపురం మండలాల పరిధిలోని పంట పొలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు ఆనవాళ్లు గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
తెల్లవారుజామున పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు అటువైపు వెళ్లకుండా డప్పు చాటింపు వేయించడంతో స్థానికంగా తీవ్ర భయాందోళన నెలకొంది.
Comments
Loading comments...

