Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాళ్ళ రామడుగు గ్రామంలో రోడ్డు పనులు చేపట్టారు

Follow Udayam on Google
ramesh kondur Aug 26, 2026 12:20 PM నిజామాబాద్General
తాళ్ళ రామడుగు గ్రామంలో రోడ్డు పనులు చేపట్టారు - Udayam
సిరికొండ మండలంలోని తాళ్ళ రామడుగు గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు గుంతల మయంగా మారడంతో స్థానిక సర్పంచ్ బాకారం వరలక్ష్మి సంతోష్ పూడ్చివేయించారు. గుంతల్లో వర్షం నీరు నిలిచి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని గ్రామ పంచాయతీ నిధులతో రోడ్డు పనులు చేపట్టినట్లు చెప్పారు. గ్రామ అభివృద్ధి చేయడమే లక్ష్యమని అన్నారు.

Comments

G
Loading comments...