Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాలడలో వసుధార కెనాల్‌పై జాయింట్ ఇన్‌స్పెక్షన్

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 4:11 PM పార్వతీపురం మన్యంGeneral
తాలడలో వసుధార కెనాల్‌పై జాయింట్ ఇన్‌స్పెక్షన్ - Udayam
భామిని మండలం తాలడ గ్రామంలో వసుధార కెనాల్ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్సీ కమిషన్ సభ్యుడు సీతారాం గురువారం జాయింట్ ఇన్‌స్పెక్షన్ నిర్వహించారు. దార విజయ భూమి, కెనాల్ సమస్యపై వచ్చిన ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బాధితురాలి సమస్యను అడిగి తెలుసుకొని రెవెన్యూ, ఇరిగేషన్ రికార్డులను తనిఖీ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగేలా త్వరగా నివేదిక ఇస్తామని సీతారాం పేర్కొన్నారు.

Comments

G
Loading comments...