Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాజ్జుద్దీన్ హఠాన్మరణం BRS పార్టీకి తీరని లోటు: మాజీ మంత్రి

Follow Udayam on Google
K.Venkatesh Aug 25, 2026 2:32 PM ఖమ్మంGeneral
తాజ్జుద్దీన్ హఠాన్మరణం BRS పార్టీకి తీరని లోటు: మాజీ మంత్రి - Udayam
BRS పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు తాజుద్దీన్ హఠాన్మరణం BRS పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మంగళవారం తాజుద్దీన్ భౌతికకాయన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్యే.. పూలమాలతో నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మైనార్టీల సమస్యలను పరిష్కరించడంతో పాటు పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలు మరువలేనిదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...