వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
సూపర్ ఎల్ నినో నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక అధికారి బెనహుర్ మహేష్ దత్ ఎక్కా సమీక్ష నిర్వహించారు. తాగునీటికి ప్రాధాన్యమిస్తూ యాసంగిలో వరి సాగు వద్దని సూచించారు.
మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించాలని, భూగర్భ జలాల పెంపునకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జగిత్యాలలో వర్షపాతం 9% తగ్గిందని, భూగర్భ జలాలు 1.32 మీటర్లు పడిపోయాయని కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...


