వార్తలకు తిరిగి వెళ్లండి

జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామంలో తాగునీటి సరఫరాపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
RWS మిషన్ భగీరథ ఏ ఈ రాచప్ప ఆధ్వర్యంలో గ్రామ పాలకవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి తాగునీటి సరఫరా పరిస్థితిపై చర్చించారు.
Comments
Loading comments...

