వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి రెవెన్యూ డివిజన్ పరిధిలోని సాయినగర్‌లో పది రోజులుగా తాగునీటి సరఫరా లేకపోవడంతో శనివారం దర్శి-కురిచేడు రోడ్డుపై స్థానికులు బిందెలతో నిరసన తెలిపారు.
అధికారులు తక్షణమే స్పందించి మంచినీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని గ్రామస్థులు హెచ్చరించారు.
Comments
Loading comments...

