Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి పథకాలకు కెపాసిటర్లు: పవన్‌ కల్యాణ్‌

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:59 AM అమరావతిGeneral
తాగునీటి పథకాలకు కెపాసిటర్లు: పవన్‌ కల్యాణ్‌ - Udayam
గ్రామీణ తాగునీటి పథకాల విద్యుత్తు ఛార్జీలను తగ్గించేందుకు పంపుసెట్లకు తగిన సామర్థ్యం గల కెపాసిటర్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. దీనివల్ల ఏటా రూ.100 కోట్ల వరకు ఆదా అవుతుందని అధికారులు అంచనా వేశారు. పవర్‌ ఫ్యాక్టర్‌ తక్కువగా ఉండటం, అదనపు ఛార్జీల భారాన్ని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Comments

G
Loading comments...