వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ పేరుతో తోటి విద్యార్థి వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన గౌతమి (15) అనే పదో తరగతి విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
గతంలో హెచ్చరించినా మార్పు రాకుండా ఫోన్, ఇన్స్టాగ్రామ్ ద్వారా సదరు విద్యార్థి వేధింపులకు గురిచేసినట్లు తెలిసింది.
Comments
Loading comments...

