Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘వెన్నెముక’కు మేమున్నామిక

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 7:16 AM హైదరాబాద్General
‘వెన్నెముక’కు మేమున్నామిక - Udayam
సంక్లిష్టమైన వెన్నెముక సమస్యలతో బాధపడుతున్న రోగుల కోసం నిమ్స్ ఆసుపత్రి అత్యాధునిక ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ (యూబీఈ) విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఉచితంగా అందిస్తున్నారు. ఈ సౌకర్యంతో పేద రోగులకు పెద్ద ఊరట లభించనుంది.

Comments

G
Loading comments...