Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

శరీరానికి గంజాయి ప్యాకెట్లు చుట్టి స్మగ్లింగ్

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 7:28 AM జాతీయంGeneral
శరీరానికి గంజాయి ప్యాకెట్లు చుట్టి స్మగ్లింగ్ - Udayam
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తమిళనాడుకు చెందిన జయశీలన్ (43) తన శరీరానికి వీపు, పొట్ట భాగంలో మొత్తం 6 కిలోల గంజాయి పొట్లాలు టేపులతో చుట్టి తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. చింతపల్లి నుంచి బస్సులో వస్తున్న నిందితుడిని స్థానికుల సమాచారంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ గఫూర్ తెలిపారు.

Comments

G
Loading comments...