వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో జల వనరుల్లో మూడో వంతు నీరు (3 నుంచి 5 అడుగులు) ఉన్నప్పటికీ చేప పిల్లలను వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆరు నెలల పాటు నీటి నిల్వలు ఉండే చెరువులను మత్స్యశాఖ అధికారులు ధ్రువీకరించిన తర్వాతే పంపిణీ చేపట్టాలని సూచించింది.
గుత్తేదారుల విజ్ఞప్తి మేరకు నిబంధనలను సడలిస్తూ రూ.133 కోట్లతో చేపట్టిన ఈ పథకానికి సంబంధించి అధికారులు తగు మార్గదర్శకాలు జారీ చేశారు.
Comments
Loading comments...

