Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి నమూనాల సేకరణపై గుంటూరు కమిషనర్ దృష్టి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 8:24 AM గుంటూరుGeneral
తాగునీటి నమూనాల సేకరణపై గుంటూరు కమిషనర్ దృష్టి - Udayam
గుంటూరు నగరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండే ప్రధాన డ్రైన్లలో 15 రోజుల్లోగా కన్వేయర్ బెల్టులు అమర్చాలని కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. తాగునీటి సరఫరా సమయంలో ఏఈలు, వార్డు కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఉండి 100 శాతం నీటి నమూనాలు సేకరించాలన్నారు. డ్రైన్లలో పూడికతీత, కల్వర్టుల వద్ద సిల్ట్ తొలగింపు తక్షణమే పూర్తి చేయాలని, వీధి దీపాలు 100 శాతం వెలిగేలా చూడాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...