వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా సంతకవిటి MPDO సురేష్ కుమార్ మంగళవారం స్తానిక జావాంలో సమగ్ర రక్షిత మంచినీటి పథకం ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతను RWS JE సంతోశ్ కుమార్ తో కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మండలంలోని పలు వీధుల్లో పర్యటించి కుళాయిల ద్వారా సరఫరా అవుతున్న నీటిని పరీక్షించారు.అనంతరం తాగునీరు బురదమయం, కలుషితంగా సరఫరా అవుతుందా అనే విషయంపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

