Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీరు వృధాపై అదికారులకు కమీషనర్ ఆదేశాలు

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 29, 2026 11:45 AM విజయనగరంGeneral
తాగునీరు వృధాపై అదికారులకు కమీషనర్ ఆదేశాలు - Udayam
విజయనగరం జిల్లా బొబ్బిలి మునిసిపల్ కమీషనర్ రామలక్ష్మి శనివారం పట్టణంలోని మహారాణిపిట, సింగారపువీధి ప్రాంతాలలో ఆకస్మికంగా పర్యటించారు.ఈ సందర్భంగా పైపులైన్‌ లీకులతో తాగునీరు వృథా అవడం గ్రహించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన వాటిని నివారించాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. అమె మాట్లాడుతూ కేవలం క్లోరినేషన్‌ చేసిన నీటిని మాత్రమే సరఫరా చేయాలని, కాలువల్లో పూడికలు తీయాలని సూచించారు.

Comments

G
Loading comments...