Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయిలో బీజేపీ, బీజేవైఎం నేతల అరెస్ట్

Follow Udayam on Google
madhu Sep 07, 2026 9:12 PM ములుగుGeneral
తాడ్వాయిలో బీజేపీ, బీజేవైఎం నేతల అరెస్ట్ - Udayam
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా బీజేపీ, బీజేవైఎం నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు భర్తపురం నరేష్‌, ఐటీ సెల్‌ కన్వీనర్‌ సలేందర్‌, పార్లమెంట్‌ కోఆర్డినేటర్‌ సేనాపతి తదితరులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...