Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు

Follow Udayam on Google
madhu Sep 05, 2026 6:19 PM ములుగుGeneral
తాడ్వాయిలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో వంటావార్పు - Udayam
కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తాడ్వాయి మండల కేంద్రంలో వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ములుగు నియోజకవర్గ ఇన్‌చార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...