Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి-పస్రా రహదారిపై ప్రమాదం

Follow Udayam on Google
madhu Aug 27, 2026 10:52 PM ములుగుGeneral
తాడ్వాయి-పస్రా రహదారిపై ప్రమాదం - Udayam
తాడ్వాయి-పస్రా జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సరీ మొక్కలతో పస్రా నుంచి తాడ్వాయి వెళ్తున్న డీసీఎం కొండపర్తి మూలమలుపు వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో వాహనం ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదంతో నిలిచిన ట్రాఫిక్‌ను పోలీసులు క్రేన్ సాయంతో వాహనాన్ని తొలగించి పునరుద్ధరించారు.

Comments

G
Loading comments...