Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడ్వాయి ఏటీసీలో ప్రవేశాలకు అవకాశం

Follow Udayam on Google
Saychi kumar Sep 02, 2026 9:15 AM కామరెడ్డిGeneral
తాడ్వాయి ఏటీసీలో ప్రవేశాలకు అవకాశం - Udayam
కామారెడ్డి తాడ్వాయి ఐటీఐలో టాటా టెక్నాలజీస్ సహకారంతో ఏర్పాటు చేసిన ఏటీసీలో ఆధునిక సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలు కొనసాగుతున్నట్లు ప్రతినిధులు తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులు సీఎన్సీ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సుల్లో చేరవచ్చన్నారు. విద్యార్థులకు సమాచారం చేరేలా సహకరించాలని కోరుతూ ఆరోజేపీటీ తహసీల్దార్ జానకికి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...