Udayam Digital
Menu

తాడిపత్రిలో వైకాపా- తెదేపా వర్గాల రాళ్ల దాడి

Rudhira Nov 20, 2026 3:18 PM అనంతపురంGeneral
తాడిపత్రిలో వైకాపా- తెదేపా వర్గాల రాళ్ల దాడి - Udayam Digital
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా, తెదేపా వర్గీయులు పరస్పరం రాళ్ల దాడులకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. తొలుత కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి నుంచి వైకాపా కార్యకర్తలు దాడి చేసినట్లు సమాచారం. జూనియర్‌ కళాశాల మైదానం నుంచి తెదేపా శ్రేణులు ప్రతిదాడి చేశాయి. ఈ ఘటనలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Comments

G
Loading comments...