వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిపత్రి మండలంలో 16 ఎంపీటీసీ స్థానాలకు గాను 8 స్థానాలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి ఖదీర్ భాషా తెలిపారు. గన్నెవారిపల్లి-1 జ్యోతి, -2 భువనేశ్వరి, -3 నటరాజు, గంగాదేవిపల్లి గౌరీ కుమారి ఏకగ్రీవమయ్యారు.
బోడాయిపల్లి కోట రంగనాథరెడ్డి, బ్రాహ్మణపల్లి వలీ, వంగనూరు సుష్మ, ఎర్రగుంటపల్లి సుధా విజయలక్ష్మి కూడా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. మిగతా 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Loading comments...

