వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

