Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నరసాపురానికి 30 కి.మీ దూరంలో అర్నాబ్ తుఫాన్‌

Follow Udayam on Google
Harika Oct 28, 2026 10:21 AM అమరావతిGeneral
అతి తీవ్ర తుఫాన్‌ అర్నాబ్ గత రెండు గంటలుగా దాదాపు స్థిరంగా కొనసాగుతోంది. నరసాపురానికి 30 కి.మీ. దూరంలో తుఫాన్‌ కేంద్రం ఉందని APSDMA తెలిపింది. ఈ మధ్యాహ్నానికి తుఫాన్‌ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. కోస్తాంధ్రలో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

Comments

G
Loading comments...