Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత పైలట్ కు UAE ఉన్నత పురస్కారం

Follow Udayam on Google
Harika Oct 28, 2026 10:16 AM జాతీయంGeneral
భారత పైలట్ కు UAE ఉన్నత పురస్కారం - Udayam
ఫ్లైదుబాయ్ ఘటనలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌ను UAE ప్రభుత్వం ఉన్నత పురస్కారంతో సత్కరించింది. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఆయనకు ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్-2ను ప్రదానం చేశారు. ఈ ఘటనలో తీవ్ర కత్తిపోట్లకు గురైన స్మిత్ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఎడమ చేతికి కట్టుతోనే అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

Comments

G
Loading comments...