వార్తలకు తిరిగి వెళ్లండితమిళనాడులో ఆటో ఛార్జీలు సవరణ Harika Oct 28, 2026 10:31 AM జాతీయంGeneral00SaveShareతమిళనాడు ప్రభుత్వం ఆటో ఛార్జీలను సవరించింది. తొలి 1.8 కిలోమీటర్లకు కనీస చార్జీ రూ.50గా నిర్ణయించింది. ఆ తర్వాత ప్రతి అదనపు కిలోమీటరుకు రూ.25 చొప్పున వసూలు చేయనున్నారు. 0 0 Save Share CommentsGPostLoading comments...