Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాన్‌లోనూ విద్యుత్ పునరుద్ధరణ పనులు

Follow Udayam on Google
Harika Oct 28, 2026 10:24 AM శ్రీకాకుళంGeneral
అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం సర్కిల్ పరిధిలోని పొందూరు సెక్షన్‌లో నేలకొరిగిన విద్యుత్ స్తంభాన్ని ఏపీఈపీడీసీఎల్ సిబ్బంది సరిచేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...