వార్తలకు తిరిగి వెళ్లండి

తీవ్ర తుఫాన్ తీరం దాటడంతో కోనసీమ, అనకాపల్లి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. భీకర గాలులకు కొబ్బరితోటలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పలు గ్రామాలు అంధకారంలో మునిగాయి.
విశాఖలో విద్యుత్ స్తంభం కూలి ఒకరు మృతి చెందారు. ఏలూరులో అత్యధికంగా 39.57 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఉప్పాడ తీరంలో రోడ్డు కొట్టుకుపోయింది.
Comments
Loading comments...

