వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల సంఘం తీరును వ్యతిరేకిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఇండీ కూటమి ర్యాలీకి పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలలోపు సభ ముగించాలని స్పష్టం చేశారు.
మైదానంలో రాత్రి బస, ర్యాలీ తర్వాత ఇతర ప్రాంతాలకు ప్రదర్శనగా వెళ్లడంపై నిషేధం విధించారు. భద్రత కోసం సీసీటీవీలు, తాగునీరు, మరుగుదొడ్లు, వాలంటీర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

