Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడికొండలో MPTC, ZPTC ఎన్నికలపై సమావేశం

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 10:59 AM గుంటూరుGeneral
తాడికొండలో MPTC, ZPTC ఎన్నికలపై సమావేశం - Udayam
తాడికొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ముసాయిదా నామినేషన్ ప్రక్రియపై సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎంపీడీవో సమతా వాణి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన షెడ్యూల్‌ మేరకు జరిగే సమావేశంలో MPTC, ZPTC స్థానాల ఎన్నికల నిర్వహణపై చర్చించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Comments

G
Loading comments...