వార్తలకు తిరిగి వెళ్లండి

పోలీసుల దాడి వల్లే పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి(29) మృతి చెందాడని భార్య ఆరోపిస్తూ గుంటూరు ఆసుపత్రి వద్ద ధర్నా చేయగా, తాడికొండ సీఐ ఉమేష్ బుధవారం స్పందించారు.
ఓ దొంగతనం కేసులో విచారించామని, ఎవరూ కొట్టలేదని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సీఐ స్పష్టం చేశారు.
Comments
Loading comments...

