వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వేతనం చెల్లించి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ గుంటూరు జిల్లా తాడేపల్లిలో క్షేత్ర సహాయకులు సోమవారం ఆందోళనకు దిగారు.
పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి, సర్వీసు క్రమబద్ధీకరణతో పాటు వివిధ డిమాండ్ల సాధనకై సుదీర్ఘ నిరసన తెలిపారు.
Comments
Loading comments...

