Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడేపల్లిలో జగన్ ను కలిసిన వాసుపల్లి, రాజకీయ పరిణామాలపై చర్చ

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 10:14 PM విశాఖపట్నంGeneral
తాడేపల్లిలో జగన్ ను కలిసిన వాసుపల్లి, రాజకీయ పరిణామాలపై చర్చ - Udayam
విశాఖ. వచ్చే స్థానిక ఎన్నికలలో విశాఖలో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని, మెజార్టీ సీట్లు వైసిపి కైవసం చేసుకోబోతున్నట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మాజీ సీఎం కి చెప్పారు. తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. విశాఖ నగరంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై వివరించారు. నగర వ్యాప్తంగా ప్రభుత్వం పై ప్రజలలో వ్యతిరేకత ఉందని వెల్లడించారు.

Comments

G
Loading comments...