వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం జగన్ హయాంలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఎ.కోడూరులో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా హయాంలో గ్రూప్-1 నియామక ప్రక్రియ అవినీతిమయంగా మారిందన్నారు.
ఒక్క డీఎస్సీ నిర్వహించని జగన్‌కు దానిపై మాట్లాడే అర్హత లేదన్నారు. భ్రష్టుపట్టిన వ్యవస్థలను సీఎం చంద్రబాబు గాడిలో పెడుతున్నారని తెలిపారు.
Comments
Loading comments...

