Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

SWPC కేంద్రాలను సమర్థంగా నడపాలి

Follow Udayam on Google
Ganga Oct 06, 2026 5:58 PM పార్వతీపురం మన్యంGeneral
SWPC కేంద్రాలను సమర్థంగా నడపాలి - Udayam
కొమరాడ మండలంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన SWPC కేంద్రాలను సమర్థంగా నడపాలని ఎంపీడీవో రమేశ్ ఆదేశించారు. మంగళవారం చినకేర్జెల గ్రామపంచాయతీలోని SWPC కేంద్రం వద్ద ఒకరోజు ఓరియంటేషన్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పంచాయతీ కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులకు కేంద్రాల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో, పీఎస్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...