Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్విగ్గీ షేరు 4.77% జంప్‌

Follow Udayam on Google
Sai Keerthan Aug 20, 2026 10:52 AM జాతీయంవాణిజ్యం
స్విగ్గీ షేరు 4.77% జంప్‌ - Udayam
జెఫరీస్‌ ‘బై’ రేటింగ్‌ను కొనసాగించడంతో స్విగ్గీ షేరు గురువారం 4.77% వరకు పెరిగి రూ.285.40కి చేరింది. IOCC హోదా దిశగా కంపెనీ అడుగులు వేయడం కూడా సానుకూలంగా మారింది. జెఫరీస్‌ రూ.435 టార్గెట్‌ ధరను కొనసాగించింది. ఇన్‌స్టామార్ట్‌ను ఇన్వెంటరీ ఆధారిత మోడల్‌కు మార్చే ప్రక్రియ 2-4 త్రైమాసికాల్లో పూర్తయ్యే అవకాశముందని తెలిపింది.

Comments

G
Loading comments...