Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బద్వేల్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ

Follow Udayam on Google
vihar Aug 22, 2026 11:00 AM కడపGeneral
బద్వేల్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవగాహన ర్యాలీ - Udayam
బద్వేల్‌లో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో చంద్రమోహన్‌ ఆధ్వర్యంలో జ్యోతిబాఫులే విగ్రహం నుంచి ప్రభుత్వ ఆసుపత్రి వరకు ర్యాలీ సాగింది. అనంతరం పారిశుధ్యం, చెత్త నిర్వహణ, ప్లాస్టిక్‌ నివారణ, పచ్చదనంపై అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆర్డీవో సూచించారు.

Comments

G
Loading comments...