Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం

Follow Udayam on Google
Dinesh Kumar Sep 28, 2026 8:48 PM చిత్తూరుGeneral
స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం - Udayam
శ్రీ కాణిపాకం వినాయక స్వామివారిని దర్శించుకున్న చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి చైర్మన్ మణి నాయుడు , మరియు ఈ.వో పెంచల కిషోర్ స్వామివారి తీర్థప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపర్డెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి, తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...