వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్ర నేలకు.. గోదావరి జలాలు చేరిన శుభ సందర్భాన రాష్ట్ర ప్రజలందరికీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పరిణామం నిజంగా రాష్ట్రానికి స్వర్ణయుగం అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భగీరథ ప్రయత్నానికి.. అన్ని తానై నిలిచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Comments
Loading comments...

