Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 30, 2026 7:35 PM విజయనగరంGeneral
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలి - Udayam
దేశ విదేశాల్లో స్థిరపడి ఎంత ఎదిగినా ప్రవాస తెలుగువారు ఎన్నడూ తమ భాషా, సంస్కృతి, మూలాలను మరువరాదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. ఆదివారం మలేషియాలోని పెనాంగ్‌లో జరిగిన ఆసియా పసిఫిక్‌ తెలుగు ఫెడరేషన్‌ కాన్ఫరెన్స్‌-2026 లో పాల్గొన్న ఆయన స్వర్ణాంధ్ర-2047 లక్ష్య సాధనలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు కావాలని కోరారు. AP లో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...