వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్ణ సచివాలయం–3ను ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సచివాలయం ద్వారా సేవలను వేగంగా, పారదర్శకంగా అందించాలని సిబ్బందికి సూచించారు. కొత్త సచివాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలు సమీపంలోనే ప్రభుత్వ సేవలు పొందే అవకాశం కలిగిందన్నారు.
Comments
Loading comments...

