సవలం అమల ప్రమాణస్వీకారం

చింతూరు నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున జెడ్పీటీసీగా గెలిచిన సవలం అమల శుక్రవారం రంపచోడవరం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం నాయకులు ఆమెను సత్కరించారు.
తనను గెలిపించిన చింతూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అమల.. రోడ్లు, తాగునీరు, విద్య, వైద్యం, మహిళా సాధికారతతో పాటు గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...
