వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ మండలం చింతలపేట గ్రామానికి చెందిన లక్ష్మిరెడ్డి స్వీట్ షాపు ఓపెనింగ్ కార్యక్రమం హైదరాబాదులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హాన్నూర్ రెడ్డి ఆహ్వానం మేరకు విందు లో పాల్గొనడం జరిగింది
వ్యాపారం నిజాయితీ నిభద్దతతో చేస్తే ముందుకు సాగవచ్చని బుగ్గన అన్నారు
కార్యక్రమంలో డోన్ ప్రజా ప్రతినిధులు పార్టీ మద్దతుదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది
Comments
Loading comments...

