స్వేరోస్ సంగమం పోస్టర్ ఆవిష్కరణ

ఖమ్మం జిల్లా స్వేరోస్ నెట్‌వర్క్ ఆధ్వర్యంలో వైరాలో ఈ నెల 23న నిర్వహించనున్న స్వేరోస్ ఐక్యత సంగమం పోస్టర్‌ను BRS నేత బొమ్మర రామ్మూర్తి ఆవిష్కరించారు. వైరాలోని కామిశెట్టి కల్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరగనుంది. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పలువురు స్వేరోస్ నేతలు పాల్గొన్నారు.
భీమ వారియర్ వ్యవస్థాపకులు ఉదయస్వేరో, పృథ్వీరాజ్‌తో పాటు స్వేరోస్ నాయకులు హాజరయ్యారు.
Comments
Loading comments...
