Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వచ్ఛత హీ సేవా.. పాల్గొన్న అధికారులు

Follow Udayam on Google
Saychi kumar Sep 22, 2026 12:55 PM కామరెడ్డిGeneral
స్వచ్ఛత హీ సేవా.. పాల్గొన్న అధికారులు - Udayam
బీబీపేట మండలం జనగామలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో మంగళవారం చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో MPDO గంగాధర్, NHM జిల్లా ప్రోగ్రాం అధికారి పద్మజ పాల్గొన్నారు. పారిశుధ్యాన్ని ప్రభుత్వ విధులకు మాత్రమే పరిమితం చేయకుండా, స్వచ్ఛంద శ్రమదానం ద్వారా ప్రజలందరినీ భాగస్వాములను చేయడం ద్వారా వ్యర్థ రహిత, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణ ముఖ్య ఉద్దేశమన్నారు. సర్పంచ్ శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...